Author: admin

ప్రియ సఖి

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు నాకు నువ్వు ఏం అవుతావు అని. నువ్వు వచ్చాకే నాకు జీవించడం తెలిసింది ఏమో ? నువ్వు లేని రోజులు నేను ఎలా బ్రతికానా అని సందేహం వేస్తుంది నాఫై నాకే. దానికి కారణం ఏంటి ? నీ మొహం మీద ఉన్న చిరునవ్వా? లేక నా మీద నీకు ఉన్న ప్రేమ నా ? ఒకటి అయితే చెప్పగలను నేను అని ఏది అయితే అనుకుంటున్నానో అది నువ్వు రాక …